Home » Salaar Review
క్లైమాక్స్ లో ఇచ్చిన ఒక్క ట్విస్ట్ తో సినిమాని ఒక్కసారిగా పైకి లేపారు. దీంతో పార్ట్ 2పై మరింత హైప్ వచ్చి ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది.
థియేటర్స్ లోకి వచ్చేసిన సలార్.. బుల్లితెర పై ఏ ఛానల్ లో ప్రసారం కాబోతుందో..? ఓటీటీలో ఏ ప్లాట్ఫార్మ్ లో స్ట్రీమ్ కానుందో తెలుసా..?
ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నేడు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
సలార్ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి ప్రభాస్ అభిమాని మృతి. ఎక్కడ జరిగిందంటే..
ప్రభాస్ సొంత ఊరులో ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం. ఇక సలార్ సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి.. మూవీ పై తన రివ్యూ ఇచ్చారు.
సలార్ కి సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే ఇలా చేయండి రెబల్ అభిమానులకు నిర్మాతలు రిక్వెస్ట్.
ప్రభాస్ అభిమానులు మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని నెవెర్ బిఫోర్ అన్నట్లుగా చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుంటే.. థియేటర్ వద్ద భారీ కట్ అవుట్స్ కి పూలదండలు, పాలాభిషేకాలు చేయడం, లేదా డీజే బ్యాండ్ తో సందడి చేయడం అందరూ చేసేదే.
బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ రిజల్ట్ ఏంటి..? సినిమా చూసిన ఆడియన్స్ టాక్ ఏంటి..? అనేది ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.