Home » Sandeep Reddy Vanga
డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ మూవీపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి.
దీపిక పదుకోన్‌పై డైరక్టర్ సందీప్ రెడ్డి ఫైర్
దీపికా పదుకోన్ స్పిరిట్ సినిమాలో నటించడానికి అనేక కండిషన్స్ పెట్టిందట.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్ చేశాడు.
ఇలాంటి సమయంలో స్పిరిట్ సినిమా హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.
తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ ని సందీప్ వంగ తప్పించాడని, దీపికానే తప్పుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ రెడ్డి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా నేడు ఉగాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్లో పాల్గొన్నాడు.
ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఓ ప్రముఖ కంపెనీ రిలీజ్ చేసిన యాడ్ చూస్తే అందరి మతులు పోవాల్సిందే.
తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కలెక్షన్స్ గురించి మాట్లాడాడు.