Home » Shardul Thakur
ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచారు.
ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. హెడ్ కోచ్ గంభీర్ అయితే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, తుది జట్టులో అందుబాటులో ఉంటాడని చెప్పాడు.
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు కొత్త తలనొప్పి మొదలైంది.
శార్దూల్ విదేశీ పిచ్‌లపై మన జట్టుకు మ్యాచ్ విన్నింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేడనేది స్పష్టమైంది.
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన టీమ్ఇండియా ఆటగాళ్లలో కొందరు తమ ప్రతిభ చూపించారు. ఇంకొందరు నిరాశ పరిచారు.
లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్లో తనను ఎవ్వరూ తీసుకోకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని శార్దూల్ భావించాడు.
ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఆస్పత్రి బెడ్ పై ఉన్నాడు.
రంజీట్రోఫీలో ముంబై జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.