Home » Shashank Singh
తన తండ్రి సైతం తనపై సీరియస్ అయ్యారని తెలిపాడు.
అయ్యర్ మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
శశాంక్ సింగ్ సింగిల్ తీసి ఇచ్చి ఉంటే శ్రేయస్ సెంచరీ చేసుకునే వాడు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ తన సెంచరీని త్యాగం చేశాడు.
గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించడానికి గల కారణాలను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు.
ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న ప్లే ఆఫ్స్ ఆశలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కాపాడుకుంది.
IPL 2024 : పంజాబ్ అదరగొట్టింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ లక్ష్య ఛేదనలో ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.