Home » Sobhita
ఓ ఫ్యాషన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నటి శోభిత ధూళిపాళ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ ఫోజులిచ్చింది.
నాగచైతన్య మొదటి మ్యారేజ్ లాగే ఇది కూడా మొదట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నారట.
నాగచైతన్య - శోభిత కూడా విడాకులు తీసుకుంటారని నిశ్చితార్థం అయినప్పుడే వ్యాఖ్యలు చేసాడు వేణుస్వామి.
శోభిత ధూళిపాళ త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలే పెళ్లి పనులు మొదలుపెట్టారు. పెళ్లి పనులు మొదలుపెట్టాక తాజాగా చీర కట్టులో శోభిత ఇలా అందంగా ఫొటోలు షేర్ చేసింది.
నటి, నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ తాజాగా ఓ ప్రమోషన్ లో ఇలా స్టైలిష్ లుక్స్ లో అలరించింది.
నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ ఇటీవల లవ్ సితార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత.
నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభిత మొదటిసారి ఇలా చీరలో స్పెషల్ ఫొటోలు పోస్ట్ చేసింది.
ఇప్పుడు సమంత - రాజ్ లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ వార్తలు వస్తున్నాయి.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారు.
ఇటీవల నాగచైతన్యతో శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శోభిత స్టైలిష్ట్ నిశ్చితార్థానికి శోభితని రెడీ చేసిన వీడియోని రీల్ రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.