Home » sourav ganguly
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ కు ఇండియా, న్యూజిలాండ్ జట్లు చేరాయి. అయితే, ఈ రెండు జట్లు 25ఏళ్ల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి.
గత కొన్ని రోజులుగా గంగూలీ బయోపిక్ పై వార్తలు వస్తున్నాయి. తాజాగా గంగూలీ తన బయోపిక్ గురించి మీడియాతో మాట్లాడాడు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
కోహ్లీ ఒక ఛాంపియన్ బ్యాటర్. అతను గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. 2014లో నాలుగు సెంచరీలు, 2018లో కూడా సెంచరీ సాధించాడు.
గైక్వాడ్ 12ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. ఆయన మొత్తం 40 టెస్టులు, 15 వన్డే మ్యాచ్ లు ఆడాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎంత ప్రమాదకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పాంటింగ్‌ను తప్పిస్తున్నట్లు ఢిల్లీ జట్టు అధికారికంగా ప్రకటించకముందే ఆ జట్టు డెరైక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని మీడియాకు చెప్పాడు.
ఇప్పటి వరకు కప్పు కొట్టని మూడు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి.
టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.