Home » sourav ganguly
హెడ్కోచ్ ప్రక్రియపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. బెంగాల్ తరపున వీడ్కోలు మ్యాచ్ ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుకుంటున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్ ముగిసిన వారం వ్యవధిలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పోల్చడం సరికాదని టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ అన్నాడు.
రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం పై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటిలో దొంగతనం జరిగింది.
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోనిలో జరగనున్న ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
మరో ఐదు నెలలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండంతో రోహిత్, కోహ్లీల టీ20 భవితవ్యం పై చర్చ మొదలైంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం బిజినెస్ సమ్మిట్లో కీలక ప్రకటన చేశారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు మమతాబెనర్జీ ప్రకటించారు....
Ganguly comments on Indian Bowling Attack : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అదరగొడుతోంది.