Home » South Central Railway
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి - ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో మట్టికోతకు గురికావడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తుంది.
Train Ticket QR Code : దక్షిణ మధ్య రైల్వే టిక్కెట్ల కొనుగోలు కోసం క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా టిక్కెట్ ఛార్జీని క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చు.
విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఆశ ఉండదు.
జాతర సందర్భంగా నడిపే రైళ్లలో అన్ రిజర్వుడు బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేష్ చెప్పారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ నుంచి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారికోసం ఏపీఎస్ ఆర్టీసీ అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
ఈసారి ఫ్లాట్‌ఫాం టికెట్‌కు అదనపు చార్జీల వసూలు లేదు.. అయితే, ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం స్టేషన్ వద్దకు రావద్దు..
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.