Home » SPACE STATION
అన్‌డాకింగ్ ప్రక్రియ అనంతరం స్పేస్‌క్రాఫ్ట్ భూమి దిశగా బయలుదేరింది.
చంద్రయాన్, గగన్ యాన్.. ఇలా వరుస రీసెర్చ్ లతో పాటు స్పేస్ లో మనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తోంది ఇస్రో.
రాబోయే కాలంలో కీలక ప్రాజెక్టులతో అంతరిక్ష పరిశోధన, బయోటెక్నాలజీ, సముద్ర వనరుల అభివృద్ధిలో భారతదేశం సంచలనాత్మక మైలురాళ్లను సాధించడానికి సిద్ధమవుతోంది.
సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్వయంగా మాట్లాడారు.
Sunita Williams : దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సునీతా విలియమ్స్
సమీప భవిష్యత్తులో మానవ సహిత జాబిల్లి మిషన్‌ను చైనా చేపట్టనుంది.
ప్రస్తుతం గ్యాస్ లీక్ సమస్యను తగ్గిస్తున్నారు. ఇటీవల జరిపిన రిపైర్తో లీకేజీ రేటును సుమారు మూడింట ఒక వంతు తగ్గించారు.
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.
థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించబడ్డాయి. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
తనకు స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి వ్యోమగాములను ఆమె కలిశారు.