Home » Speaker Gaddam Prasad Kumar
జగదీశ్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోకూడా ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్,ఎంఐఎం,సీపీఐ, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని..భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త స్పీకర్ సమక్షంలో ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.