Home » srh
వాస్తవానికి ఇలాంటి ప్రచారాలకు తాను దూరంగా ఉంటానని చెప్పాడు. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వడం చాలా అవసరం అన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉంది.
ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో వరుణ్ అరోన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో బెదిరింపుల అంశంపై సమగ్ర విచారణ చేసింది విజిలెన్స్. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేసింది సీఐడీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ SRH ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ని ఇంటర్వ్యూ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
రజత్ పటీదార్‌ను ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నారు.