Home » sri sathya sai district
బాలయ్యను ఓడించాలి.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందుపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చారు.
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేసింది జగనన్న ఒక్కడేనని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇదేనని చెప్పారు. జగన్ ప్రబుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ దాడికి గురైన వ్యాపారులను పరామర్శించారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధా మాట్లాడుతూ చేనేత వ్యాపారులు అమాయకులనే వారిపై దాడులు చేశారని పేర్కొన్నారు.
వ్యాపారుల దుస్తులు తీసివేసి, అవినాష్ దాడి చేశారు. పట్టు చీరల వ్యాపారులపై అవినాష్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు.
టీడీపీ నేత నారా లోకేశ్ పై ఏపీ మాజీ మంత్రి శంకర నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ‘మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ నాలుక తెగ్గోస్తా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వైసీపీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి (46) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్యచేశారు. రామకృష్ణారెడ్డి తల్లి ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలో ఈరోజు సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకుని మరణించిన బీ.ఫార్మశి విద్యార్ధిని తేజశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.