Home » Srikakulam
Srikakulam: శ్రీకాకుళంలో సర్పంచుల అర్ధనగ్న ప్రదర్శన
చంద్రబాబు మొదటిసారి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని, మరో రెండుసార్లు మోసపూరిత మేనిఫెస్టోలతో ముఖ్యమంత్రి అయ్యారని సీదిరి అప్పలరాజు అన్నారు.
చాలా సేపటి తర్వాత ఎలుగుబంటి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లడంతో అంబులెన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.
Organ Donation : అవయవదానంతో.. ఐదుగురికి ప్రాణదానం
మెట్టవలసలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని నాలుగు వీధి కుక్కలు గొంతు పట్టుకొని తీసుకెళ్లడాన్ని స్థానికులు చూశారు.
ఓ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు షోరూం మొత్తం వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే పవన్ ఏనాడైనా మాట్లాడాడా అని నిలదీశారు. పవన్.. వీలైతే తెలంగాణ నాయకులకు బుద్ధి చెప్పండన్నారు.
తాను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తన నిజాయితీకి భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. శనివారం అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88 వేల రూపాయలను జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో ప్రవళిక, వేణు వివాహ జరిగింది.