Home » State Bank of India
Banks AMB Rule : ప్రభుత్వ బ్యాంకులు తమ కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందించాయి. మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఎత్తేశాయి. మీ బ్యాంకు అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి..
Bank FD Rates : చాలా ప్రభుత్వ బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు అందిస్తున్నాయి.
SBI PO 2025: 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుండగా వీటిలో 500 రెగ్యులర్ పోస్టులు, 41 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
SBI PO Recruitment 2025: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
SBI Clerk Recruitment 2024 : ఆసక్తి గల దరఖాస్తుదారులు అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ (sbi.co.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 17, 2024న ప్రారంభమవుతుంది.
SBI Loans Interest Rates : ఎస్బీఐ కూడా ఎంసీఎల్ఆర్ 3 నుంచి 6 నెలలకు పెంచింది. ఒక రోజు, ఒక నెల, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాల వ్యవధికి ఎంసీఎల్ఆర్ అలాగే ఉంచింది.
New SBI Chairman : ఎస్బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు సెట్టి నియామకాన్ని ఆమోదించినట్లు కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ప్రకటించింది. ఆగస్టు 28, 2024న లేదా ఆ తర్వాత ఆయన పదవి బాధ్యతలను చేపట్టనున్నారు.
Electoral Bonds Data : ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్స్ డేటా వివరాలను ఎలక్షన్ కమిషన్ ఈరోజు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం 120 మార్కులకు ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
Bank Jobs : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.