Home » Students
కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది.
AP Online Classes : ఏపీలో తరగతుల ప్రారంభ తేదీపై క్లారిటీ వచ్చింది. జూలై 15 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. దూరదర్శన్, రే�
సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణపై ఉన్న విద్యామండలి చర్చించగా, డిగ్రీ కాలేజీల్లో 180 రోజులు పనిదినాలు జరపనున్నట్లు తెలిపింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ ఇచ్చిన కీలక హామీని దీదీ నెరవేర్చారు.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ (బదిలీ ధ్రువపత్రం) తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన స్పందించారు.
తెలంగాణ ఎంసెట్ 2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని
రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఎయిడెడ్ స్కూళ్లలో మాత్రమే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు
’జగనన్న విద్యా కానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఇస్తున�
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా స్లాట్ బుక్కింగ్ ప్రక్రియను రూపొందించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. నిన్నటినుంచి (జూన్ 4,2021)నుంచి ప్రారం