Home » Support
జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన విషయంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మరో బాలీవుడ్ నటి మద్దతు తెలిపింది. దీపిక చేసింది సరైన పనే అని నటి సోనాక్షి సిన్హా ట్విటర్ వేదికగా స్పందించారు.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి దేశ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఓ వైపు దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన స్ట్రాటజీని మార
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్న తుళ్లూరు రైతులకు వామపక్ష పార్టీ నేతలు మద్దతునిచ్చారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాటాలు చేసే సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు బీజేపీ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం సీఏఏకి మద్దతుగా నాగ్ పూర్,ముంబైలో లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం(డిసెంబర్-23,2019)తమ ట�
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్‌పుర్‌లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ
మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై చిరంజీవి స్పందించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన త్రీ కేపిటల్ ఫార్ములాకు చిరంజీవి మద్దతు తెలిపారు. మూడు రాజధాన�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొందరు నిరసన తెలుపుతూ ఆందోళనలు చేస్తూంటే… మరోవైపు కొందరు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ ర్యాలీలు నిర్వపిస్తున్నారు. దాదాపు 1100 మంది ప్రముఖులు, మేధావులు ప్రభుత్వానికి మద్దతుగా బహిరంగ లేఖ రాశా�
మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట�
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజులుగా పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. పార్టీ నేతలంతా ముక్త కంఠంతో ఖండించిన అంశాన్ని.. గం�
రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో ఉన్న