Home » Supreme Court
YS Viveka case : వివేకా కేసులో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సుప్రీం
హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. దర్యాప్తు చేయబడిన వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోంది? అవినాశ్ బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఏం ఆదేశించనుంది? అవినాశ్ కు బెయిల్ వచ్చేనా? లేక అరెస్ట్ అనివార్యమా? ఇటువంటి పరిస్థితుల్లో కడపనుంచి పులివెందులకు పోలీస్ స్పెషల్ ఫోర్స్ రావటం వెనుక కార�
సుప్రీంకోర్టులో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజాకు గురి అయ్యింది. నలుగురు న్యాయమూర్తులు కోవిడ్ తో బాధపడుతున్నారు. దీంతో కేసుల విచారణ ఆందోళనకరంగా మారింది.
నిందితులు రైలు తలుపుకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
పట్టువదలని వైఎస్ సునీతారెడ్డి
అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈకేసును మరోసారి విచారించాలని ఆదేశించింది.
తాము పర్సనల్ న్యాయ చట్టాల జోలికి వెళ్లదలుచుకోలేదని తెలిపారు. వివాహాల రకాలను వర్ణిస్తున్న స్పెషల్ మ్యారేజ్ చట్టం-1954పైనే వాదనలు వింటామని పేర్కొన్నారు.
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈవోను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిర్దేశించిన గుడువులోగా అటవీ పునరుద్ధరణ చర్యలను పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబేను కోరింది.