Home » Suryakumar Yadav
టీ20 ప్రపంచకప్‌కు ముందు పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్ములేపారు.
న్యూయార్క్ అందాలను యశస్వి జైస్వాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది.
టీ20 ప్రపంచ కప్ కు వెళ్లే భారత్ జట్టులో టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్, ప్రపంచ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. ఈ సీజన్ లో సూర్య అద్భుత ఫామ్ తో వేగంగా పరుగులు చేస్తున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది.
మూడు వరుస ఓటములతో సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్ కోలుకుంది.
టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నిరాశ పరిచాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సైతం సరదాగా నరైన్‌ను ట్రోల్ చేశాడు.
ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఆ తరువాత మ్యాచ్ 11న ఆర్సీబీ జట్టుతో ఆడనుంది.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.