Home » Suryakumar Yadav
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 4-1తో చిత్తు చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికాతో పొట్టి సమరానికి సిద్ధమైంది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయత్రం ఇరుజట్ల మధ్య డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది.
India tour of South Africa : నెలరోజుల సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు దక్షిణాఫ్రికాకు చేరుకుంది.
India vs Australia 5th T20 : బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచులో టీమ్ఇండియా తలపడింది.
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పుర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
India vs Australia 3rd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు గౌహతి వేదికగా మూడో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
Suryakumar Yadav-Virat Kohli : టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ముంగిట అద్భుత అవకాశం ఉంది.
India vs Australia 2nd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తిరువనంతపురం వేదికగా రెండో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
India vs Australia, 1st T20 : విశాఖ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత జట్టు విజయం సాధించింది.