Home » Suryakumar Yadav
IND vs AUS 1st T20 : విశాఖలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తప్పుబట్టారు.
India vs Australia : ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 23న విశాఖ వేదిగా తొలి మ్యాచ్ జరుగనుంది. ముగ్గురు స్పిన్నర్లతో 15 మంది సభ్యుల భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు టీ20 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్ లకు అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారనే దానిపై క్రీడావర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పలువురి అభిప్రాయాలను తీసుకున్న తరువాత.. ఓ యువతి వద్దకు సూర్యకుమార్ వెళ్లాడు.. ఆమెను చిన్నపాటి ఇంటర్వ్యూ చేసి.. నేను సూర్యకుమార్ యాదవ్ ను అని అన్నాడు..
రాక రాక వచ్చిన అవకాశాన్ని మాత్రం సూర్య సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఆదివారం న్యూజిలాండ్‌తో కీలక పోరుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటారు. ఇటీవలే ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు.