Home » Suryakumar Yadav
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఒకడు. టీ20 క్రికెట్లో దంచికొట్టే ఈ ఆటగాడు ఎందుకనో వన్డేల్లో, టెస్టుల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు.
క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్ లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. పరుగుల వర్షంతో సెంచరీల సునామీ వచ్చింది..
విమానంలో వెలుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తన సహచర ఆటగాడు, తెలుగు కుర్రాడు అయిన తిలక్ వర్మ(Tilak Varma)ను ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింద
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుత విన్యాసాలు కొనసాగుతున్నాయి. అభిమానులందరూ క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌కు సైతం సూర్య కొట్టిన ఓ షాట్‌కు ఆశ్చర్యపోయాడు.
సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సత్తాచాటింది. అన్ని విభాగాల్లో రాణించి గుజరాత్‌ను మట్టికరించింది. తద్వారా ప్లే ఆఫ్స్ మరింత చేరువైంది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించిన వేళ ముంబైలోని వాంఖడే స్టేడియం స్కై నామస్మరణతో మారు మోగిపోయింది. తనదైన శైలిలో పరుగుల వరద పారించి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి శతకాన్�
IPL 2023 : ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. సూర్య స్కోర్ లో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.
సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లో సూర్య ఇలా గోల్డెన్ డకౌట్ కావడం ఇది నాలుగో సారి
360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స�
Suryakumar Yadav Signs up with JioCinema: ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు.