Home » suryapeta
సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఆస్పత్రి డాక్టర్లు నిర్వాకం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు.
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు అత్తను కత్తితో పొడిచి చంపాడు.
అమాయకులు.. నిరుపేదలే లక్ష్యంగా... పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి సరోగసి పేరుతో మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఇష్టం లేకపోయినా బలవంతంగా అద్దెగర్భానికి అంగీకరించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
సూర్యపేట జిల్లా యర్కారం గ్రామంలో దారుణం జరిగింది. భర్త తన భార్యకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు.
సూర్యాపేట జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తుమ్మరలో శ్�
కోదాడలో విషాదం నెలకొంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన విద్యార్థులు చెరువులో పడి మృతి చెందారు.
సూర్యాపేట: తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర గా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్ట
సూర్యాపేట : యాదవుల ఆరాధ్య దైవం కొలువుండే గొల్ల (పెద్ద) గట్టు.. లింగమంతులస్వామి జాతరకు ముస్తాబైంది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. దేవాలయం, గట్టు ప్రాంతం విద్యుత్ కాంతులతో ధగ ధగలాడుతోంది. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గట్టుపై లిం�