-
Home » systematic investment plan
systematic investment plan
ఈ ట్రిక్ ఎవరికి చెప్పొద్దు.. ఇలా SIP చేస్తే చాలు.. హోం లోన్ EMIపై ప్రతి రూపాయి తిరిగి సంపాదించుకోవచ్చు!
Home Loan SIP : హోం లోన్‌తో మ్యూచువల్ ఫండ్ SIP చేస్తే మీరు భారీ మొత్తంలో పెట్టుబడి కార్పస్‌ను సంపాదించుకోవచ్చు. దాదాపు మొత్తం హోం లోన్ తిరిగి పొందవచ్చు.
SIPలో నెలకు ఇలా పెట్టుబడి పెట్టండి.. కేవలం 10 ఏళ్లలోనే లక్షాధికారేంటి? ఏకంగా కోటీశ్వరుడే అవ్వొచ్చు.. ఎలాగంటే?
SIP Calculator : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? ఇలా పక్కా ప్లానింగ్‌తో నెలకు పెట్టుబడి పెడితే 10ఏళ్లలోనే కోటీశ్వీరుడు అయిపోవచ్చు.. ఎలాగంటే?
మీకు ఈ నెల జీతం పడిందా? SIPలో జస్ట్ నెలకు రూ. 6వేలు పెట్టుబడి చాలు.. 25 ఏళ్లలో కోటీశ్వరులు అయిపోవచ్చు!
SIP Calculator : జీతం పడిన వెంటనే SIPలో నెలకు రూ. 6వేలతో పెట్టుబడి పెట్టండి. తద్వారా కేవలం 25 ఏళ్లలో కోటీశ్వరులు అవుతారు.. ఇదేలా సాధ్యమంటే?
SIPలో నెలకు రూ. 14వేల పెట్టుబడితో ఎన్ని ఏళ్లలో రూ.13 కోట్లకు పైగా సంపాదించవచ్చంటే? ఫుల్ డిటెయిల్స్..!
SIP Calculator : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? రూ. 14వేలతో ఇలా పెట్టుబడి పెడుతూ పోతే ఎన్ని ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చంటే?
డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..? ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలిస్తే.. 20 ఏళ్లలో కోటీశ్వరుడు అవ్వడం ఖాయం..!
Best SIP Plans : మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. రెగ్యులర్ SIP, స్టెప్-అప్ SIP.. ఈ రెండింటిలో 20 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే రూ. 1 కోటి వరకు సంపాదించుకోవచ్చు. ఇదేలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ డబ్బులు డబుల్ అయ్యే SIP సీక్రెట్ ఫార్మూలా.. కేవలం రూ. 10వేలతో రూ. 2 కోట్లు సంపాదించవచ్చు..!
SIP Secret Forumla : ఎస్ఐపీలో పెట్టుబడి పెడుతున్నారా? అయితే, ముందుగా ఎస్ఐపీ అందించే ఈ సీక్రెట్ ఫార్మూలా గురించి తెలుసుకోండి. మీరు నెలకు రూ. 10వేలు చొప్పున పెట్టుబడి పెడితే కొన్నేళ్లలో రూ. 2 కోట్లు సంపాదించుకోవచ్చు.
డబ్బు చెట్లకు కాయదు.. SIPలోనే వస్తుంది.. జస్ట్ రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. దెబ్బకు మీ లైఫ్ సెటిల్ అయినట్టే..
SIP Benefits : ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. ఎస్ఐపీలో నెలకు కేవలం రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తూ పోండి చాలు.. కొన్నాళ్లకు మీకు ఊహించని రీతిలో డబ్బులు వస్తాయి. జీవితంలో డబ్బుకు కొరత లేకుండా బతికేయొచ్చు.
మీకు జీతం పడిందా? నెలకు రూ. 15వేలు పెట్టుబడి చాలు.. 30 ఏళ్లలో రూ. 10 కోట్లకుపైగా సంపాదన
Smart SIP Tips : జీతం వచ్చిందా? చేతిలో డబ్బులు ఉండగానే ఇలా పెట్టుబడి పెట్టండి.. కేవలం రూ. 15వేల పెట్టుబడితో 30 ఏళ్లలో రూ.10 కోట్లకు పైగా డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుసా? ఎందులో పెట్టుబడి పెట్టాలంటే?
మీకు జీతం తక్కువగా వస్తుందా? ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. లైఫ్ మొత్తం హ్యాపీగా బతికేయొచ్చు..!
Investment Plans : మీ జీతం తక్కువగా ఉండి.. ఇంకా పెట్టుబడి పెట్టకపోతే.. తక్కువ డబ్బుతో పెట్టుబడి ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా బతికేయొచ్చు..
Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!
ప్రపంచంలో ధనవంతులు ఎప్పుడూ ధనవంతులుగానే ఉండిపోతున్నారు.. పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఇందులో ఒక లాజిక్ ఉందన్నారు.