Home » tamil movies
తాజాగా మరోసారి మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతున్నారు.
కొన్నాళ్ల క్రితం రోబో శంకర్ మద్యానికి(Alcohol) బానిస అయ్యారు. బాగా తాగి ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ లో కూడా చేరారు. చివరికి చావు దాకా వెళ్లొచ్చారు.
తమిళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పలు కోరికలు ప్రభుత్వానికి విన్నవించారు.
సిద్దార్థ్ బెంగుళూరుకి వెళ్లి ఇలాంటి టైములో ప్రమోషన్స్ పెట్టడంతో కావేరి కార్యకర్తలు ఫైర్ అయ్యారు. సిద్దార్థ్ ప్రెస్ మీట్ పెట్టిన చోటుకి వచ్చి నినాదాలు చేస్తూ ప్రమోషన్స్ ని అడ్డుకున్నారు. ఇది సినిమా ప్రమోషన్స్ కి టైం కాదు వెళ్లిపొమ్మని సి�
మామన్నన్ తన చివరి సినిమా అని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఇకపై సినిమాలు చేయనని, ఇకపై రాజకీయాల్లోనే, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఉదయనిధి మామన్నన్ సినిమా ప్రమోషన్స్ లో తెలిపారు.
రేర్ కాంబో అజిత్ కుమార్ అండ్ శివ ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ నాలుగు సూపర్ హిట్ మూవీస్ తో ఫ్యాస్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారు.
ఇక సినిమాల్లో నటించను..
టాలీవుడ్ పై ED దాడులు చేసిన కొన్ని రోజులకే ఇప్పుడు తమిళ పరిశ్రమలో ED దాడులు చేయడం చర్చగా మారింది. మంగళవారం మే 16న తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆఫీస్ పై, ఆ సంస్థ నిర్మాతల ఇళ్లపై ED రైడ్స్ చేసి సోదాలు నిర్వహించింది.
ఒకప్పుడు మణిరత్నం సినిమాలు తమిళ్ లో తెరకెక్కినా అవి మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అంతలా ఆడియన్స్ మణిరత్నం సినిమాలకు కనెక్ట్ అయ్యేవారు.
ఇటీవల సౌత్ సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. సినిమాలని మరింత గొప్పగా నిర్మిస్తున్నారు. విదేశాల్లో కొత్త కొత్త లొకేషన్స్ వెతికి పట్టుకొని మరీ షూటింగ్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.