Home » tax payers
ITR Filing Rules : మీకు టాక్స్ పరిధిలో రాకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చట్టబద్ధంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ITR Filing 2025 Deadline : ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నారా? అందరి టాక్స్ పేయర్లకు డెడ్‌లైన్ ఒకటి కాదు.. ఎవరెవరికి ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ ఎప్పుడంటే?
Tax Refund : ITR ఫారమ్‌లను ఆలస్యంగా విడుదల, బ్యాకెండ్ ప్రాసెసింగ్ సమస్యల కారణంగా 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యం కానుంది.
Income Tax Refund : 2025 సెప్టెంబర్ 15 వరకు ఎలాంటి రుసుము లేకుండా ITR దాఖలు చేయవచ్చు. రీఫండ్ పొందే సమయం కూడా 17 రోజులకు తగ్గింది.
ITR Filing Process : భారత్‌లో కొత్త పన్ను లేదా పాత పన్ను విధానం కింద మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం సులభమైన ప్రక్రియ. కానీ, మీ ఆదాయ కచ్చితత్వాన్ని నిర్ధారణకు సంబంధించి వివరాలతో జాగ్రత్తగా ఫైలింగ్ చేయాలి.
Income Tax Deadline : మార్చి 31 డెడ్‌లైన్ దగ్గరపడుతోంది.. ఆర్థికపరమైన లావాదేవీల దగ్గర నుంచి పన్నుచెల్లింపులు, పెట్టుబడులకు సంబంధించి తుది గడువు ముగియనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Income Tax Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను శ్లాబుల నుంచి క్రెడిట్ కార్డు రూల్స్, యూపీఐ సర్వీసులు సహా ఇతర నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ITR Filing : ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇ-ఫైలింగ్ కోసం ఇండిపెండెంట్ పోర్టల్ కూడా ఉంది. ఇది పూర్తిగా ఉచితం. ఛార్జీలు లేకుండా ఇ-ఫైలింగ్‌ను అనుమతించే ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
IT Returns Refund : ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేశారా? అయితే, మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌కు సంబంధించి రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Income Tax Deadlines : 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడిదారులు మార్చి 31 లోపు పెట్టుబడి పెట్టాలి. గడవు తేదీలకు సంబంధించిన వివరాలను ఓసారి లుక్కేయండి.