Home » Team India
భారత్ జట్టుపై శ్రీలంక 302 భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో శ్రీలంక జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి.
హార్ధిక్ పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ భారత్ జట్టులో చేరనున్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో సెమీస్ చేరింది టీమ్ఇండియా.
భారత పేసర్ల పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచలన ఆరోపణలు చేశారు. ఐసీసీ, బీసీసీఐ వాళ్లకు ప్రత్యేక బాల్స్ ఇస్తుందని ఆరోపించాడు.
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ లో దుమ్మురేపుతున్నాడు. తన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటో షమీ వెల్లడించాడు.
న్యూజిలాండ్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి 8 పాయింట్లతో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తే కివీస్ నాల్గో ప్లేస్ లో సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.
ప్రారంభంలోనే రెండుమూడు వికెట్లు పడిపోతే ఆ సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలో అలానే చేస్తా. ఆ సమయంలో మరో వికెట్ పడకుండా రన్స్ ను పెంచేలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు.
దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టును ప్రస్తుతం ఒక్కటే సమస్య వేధిస్తోంది. అదే హార్దిక్ పాండ్య గాయం.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహన్ని ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు.