Home » Team India
వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగాటోర్నీలో భారత పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా.
మెగాటోర్నీలో ఈరోజు జరిగే న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ కీలక కానుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది.
మంచి వేగం, బౌలింగ్‌లో కచ్చితత్వం, అనుభవం.. అన్నీ ఉన్నా సరే సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయపరంపర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టోర్నమెంట్ లో మేముఆడిన ఐదు మ్యాచ్ ల కంటే జట్టులోని ప్రతి ప్లేయర్ కు కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది. ఇక్కడ మేము మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.
ఇదిలాఉంటే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే మైదానంలోకి దిగాయి. ముఖ్యంగా భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయిందని, అతను ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు తుది జట్టులో ఉండడని వార్తలు వచ్చాయి. కానీ..
లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో భారత్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.