Team India

    గెలుపు మనదే.. సిరీస్ మనదే : విండీస్ పై భారత్ ఘన విజయం

    December 22, 2019 / 04:06 PM IST

    కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్

    నిర్ణయాత్మక వన్డే: 2కీలక మార్పులతో కోహ్లీసేన

    December 22, 2019 / 01:46 AM IST

    వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే ఆడేందుకు కటక్ వేదికగా వెస్టిండీస్, భారత్‌లు సిద్ధమయ్యాయి. వెస్టిండీస్ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠతగా మారనుంది. టీ20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్‌ను వన్డేసిరీస్‌నైనా దక్కించుకోవాలన్న పట్ట�

    విశాఖ వన్డే : భారత్ ఘన విజయం

    December 18, 2019 / 03:46 PM IST

    టీమిండియా లెక్క సరిచేసింది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 43.5 ఓవర్లలో 280 పరుగ

    విశాఖ వన్డే : కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్

    December 18, 2019 / 03:25 PM IST

    విశాఖ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు

    విశాఖ వన్డే : భారత్ భారీ స్కోర్

    December 18, 2019 / 12:00 PM IST

    విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే�

    టీమిండియా ఖాతాలో మరో సిరీస్ : ఫైనల్ టీ20లో విండీస్ పై గ్రాండ్ విక్టరీ

    December 12, 2019 / 02:33 AM IST

    రాహుల్‌ రెచ్చిపోయాడు.. రోహిత్‌ అదరగొట్టాడు.. కోహ్లీ చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలతో వెస్టిండీస్‌ బౌలర్ల భరతం పట్టారు. దీంతో ఫైనల్‌ టీ20లో టీమిండియా ఘన విజయం

    పంత్ స్థానంలో సంజూ శాంసన్ బెటర్, వేరే దేశానికి వెళ్లిపో

    December 9, 2019 / 02:21 AM IST

    కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. పేలవ ఫీల్డింగ్ తో పాటు పంత్ వికెట్ కీపింగ్ లోపాలు కోహ్లీసేనకు విజయాన్ని దూరం చేశాయి. రెండో టీ20కు ముందు బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంజూ శాంసన్ వీడియోను �

    వెస్టిండీస్ టార్గెట్ 171 రన్స్ : టీ20ల్లో కోహ్లి సరికొత్త రికార్డ్

    December 8, 2019 / 03:24 PM IST

    తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో  వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు

    విరాటపర్వం : టీమిండియా గ్రాండ్ విక్టరీ

    December 7, 2019 / 01:53 AM IST

    ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగడంతో… 208 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. 50 బంతులాడిన కోహ్లీ… ఆరు ఫోర్లు, ఆరు సిక్సులతో రెచ్చిపోయాడు. 94 పర�

    రోహిత్ శర్మ చుట్టూ తిరుగుతున్న బ్రాండింగ్ కంపెనీలు

    November 30, 2019 / 07:03 AM IST

    రోహిత్ శర్మ వరల్డ్ కప్ 2019 నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఓపెనర్‌గానూ టెస్టు ఫార్మాట్‌లో అడుగుపెట్టిన వైస్ కెప్టెన్ కార్పొరేట్ కళ్లల్లో పడ్డాడు. అడ్వర్టైజ్‌మెంట్‌లు, మార్కెటింగ్ ఏజెన్సీలు అద్భుత ప్రదర్శనను చేసిన ప్లేయర్లన

10TV Telugu News