Home » Team India
టీమ్ఇండియా స్టార్ బౌలర్లు జహీర్ ఖాన్, షమీ, ఇషాంత్, భువీ ఇలా ఎవ్వరికి సాధ్యం కానీ ఓ రికార్డును హర్షిత్ రాణా సాధించాడు.
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
నాగ్‌పూర్ ద్వారా వన్డేల్లో హర్షిత్ రాణా అరంగ్రేటం చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత తన భవిష్యత్తు పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్ జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డును సాధించాడు.
హర్షిత్ రాణా వికెట్ తీసిన సందర్భంలో గంభీర్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
తుది జట్టులో లేని హర్షిత్ రాణా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎలా ఆడాడు. శివమ్ దూబె స్థానంలో అతడిని ఎలా తీసుకున్నారు.
నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించనుంది.
బిగ్‌బాస్ బ్యూటీతో మహ్మద్ సిరాజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.