Home » Team India
రాజ్‌కోట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాప్‌స్కోరర్‌గా నిలిచినప్పటికి హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
మూడో టీ20 మ్యాచులో ఐదు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు.
12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కోహ్లీ రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు.
దాదాపు 12 ఏళ్ల తరువాత కోహ్లీ రంజీల్లో బరిలోకి దిగనున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న అతడు టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సాయం కోరాడు.
రెండో టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ఈ విషయం తిలక్ వర్మ చెప్పే వరకు దాదాపుగా ఎవ్వరూ గమనించి ఉండరు. ఇంతకు అదీ ఏంటని అంటే..
టీ20ల్లో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు
రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే చెపాక్ మైదానంలో శనివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ తరువాత టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.