Home » Team India
క్రికెట్ ప్రపంచంలో మరో టోర్నీకి రంగం సిద్ధమైంది.
టీమ్ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ నిశ్చితార్థం జరిగింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గంభీర్‌కు విభేదాలు తలెత్తినట్లు సదరు వార్తల సారాంశం.
కపిల్ దేవ్ పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ తండ్రి మోగ్రాజ్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండలు అనుకోకుండా విమానంలో కలుసుకున్నారు.
ఇటీవల టెస్టుల్లో టీమ్ఇండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.
టీమ్ఇండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తిరుమల వెళ్లాడు.
జస్ర్పీత్ బుమ్రా బోర్డర్ గావస్కర్ సిరీస్ లో తొలి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.