Home » Team India
భారత విజయాన్ని తక్కువ చేస్తూ మాట్లాడాడు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2024 ఏడాదికి గానూ వన్డే జట్టును ప్రకటించింది.
ఓ సువర్ణావకాశం తెలుగు కుర్రాడు, టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ చేజారింది.
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రపంచ రికార్డు పై కన్నేశాడు.
చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ను గెలిచి.. టెస్టు సిరీస్ల చేదు జాప్ఞకాలను చెరిపివేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
టీమిండియాకు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్ లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలంటే స్టార్ క్రికెటర్లు అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఓ రూల్ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.