Home » Telangana Election 2023
ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ప్రజాహితమైన, ప్రజా రంజికమైన పాలన అందించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే సమయంలో ఆర్వో కార్యాలయాల వద్ద పోలీసులు అంక్షలు విధించనున్నారు.
కాంగ్రెస్ తో పొత్తుల్లేవ్.. ఒంటరిగా పోటీకి సిద్ధం అని ప్రకటించారు తెలంగాణ సీపీఎం సెక్రటరి తమ్మినేని వీరభద్రం. తాము ఎన్ని మెట్లు దిగినా కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవటంలేదని కామ్రెడ్లకు విలువ ఇవ్వని కాంగ్రెస్ తో కలిసి వెళ్లేది లేదని.. ఒంటిరిగ�
సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఐదుగురు మహిళ నేతలు టికెట్ ఆశించారు. కానీ మూడో జాబితాలో కనీసం ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.
కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందన్నారు. తమది అద్భుతమైన మేనిఫెస్టో ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలన్నారు.
బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.
బీజేపీ కేంద్ర ఎన్నిక కమిటీ సమావేశం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది.