Home » Telangana Election 2023
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుర్మార్గపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.
హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవిస్తున్నానని చెప్పారు. మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు.
వనపర్తి, అలంపూర్, చాంద్రాయణగుట్ట స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వనపర్తి అశ్వద్ధామరెడ్డి స్థానంలో మరో వ్యక్తిని ప్రకటించింది.
రమేష్ రెడ్డి సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఈసారి కచ్చితంగా తనకు టికెట్ ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, రమేష్ రెడ్డి ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది.
తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.
ఓయూ-జేఏసీకి చెందిన విద్యార్థులు తమ చేతుల్లో ‘గో బ్యాక్, పవన్ కళ్యాణ్’ అనే ప్లకార్డులు పట్టుకుని క్యాంపస్లో నిరసన తెలిపారు.
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.
Old Woman Nomination: జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వాతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన గోడును వెళ్లబోసుకున్నారు.
వైస్సార్టీపీ కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నాలుగో విడుత అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. 12 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను