Home » Telangana Election 2023
సీఎం కేసీఆర్ అలాంపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాబు మోహన్ తనయుడు ఉదయ్ కుమార్.. హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు.
కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నయినా సంపూర్ణంగా అమలు చేయవచ్చన్నారు. నిస్సహాయులకు చేయూతనివ్వడం ఖర్చు కాదు.. సాంమాజిక బాధ్యత అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో జెండా ఎగరేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తోంది?
తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ సహా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసిందన్నారు.
బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి హస్తం పార్టీ అధిష్టానం కీలక బాధ్యతల్ని అప్పగించింది.
వరంగల్ సభ ముగించుకుని అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 6:10 గంటల నుంచి 6:40 గంటల వరకు కట్రీయా హోటల్ లో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
తెలంగాణలో కుటుంబం పాలన సాగుతుందని విమర్శించారు. ఏ మంత్రి వర్గంలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ సీఎం కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడని పేర్కొన్నారు.