Home » Telangana Election 2023
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్రహించాలన్నారు.
బోధన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.
కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి సీఐ అనుదీప్ అనుకూలంగా పనిచేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
గువ్వల బాలరాజకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ డిక్లరేషన్ లు చెత్త కాగితాలతో సమానమని, వాళ్ళ సొల్లు మాటలను ప్రజలు వినరని పేర్కొన్నారు. రేవంత్ మూడు గంటల పవర్ పై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి కేటాయింపు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా దేశ్ పాండే పేరు ప్రకటించింది.
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరు, నారాయణఖేడ్ సీట్లను తన అనుచరులకు ఇప్పించారు.