Home » Telangana Elections
పార్టీ ఆదేశిస్తే తాను గానీ, నా కుమారుడు అమిత్ గానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ తన పిల్లలను తానే తిన్నట్టుగా.. మా నాయకులు మా నాయకులనే ఇబ్బంది పెట్టే
సంగారెడ్డి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ పట్నం మాణిక్యంతో మంత్రి హరీశ్ రావు మాట్లాడి బుజ్జగించారు.
సూర్యాపేట ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ పర్యటనలో షా.. పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. వీరి భేటీలో పొత్తులు,సీట్లపై క్లారిటీ వస్తుందా..? బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? అనే విషయం ఆసక్తిక�
ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాను..తనను ఎన్నికలలో పాల్గొనకుడా చేసేందుకు కుట్రను జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. నేను పోటీ చేయకుండా కుట్రలు చేసినా నాభార్యను పోటీకి సిద్దంగా ఉంచానంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల ప్రకటించారు. చాలామంది తాము పోటీకి సుముఖంగా లేమని ప్రచారం చేస్తున్నారు కానీ తాము పోటీకి రెడీ ఉన్నామని స్పష్టంచేశారు.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని..ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు అందరు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గాంధీ కుటుంబం తెలంగాణకు అన్యాయం చేశారు అంటూ దుయ్యబట్టారు.
ఎన్డీయేతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా..?కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న క్రమంలో తాజాగా జనసేనకు ఎ
తెలంగాణ(Telangana) రజాకార్ల చరిత్రపై త్వరలో రజాకార్ అనే సినిమా రాబోతుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి..కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్..ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశా�
జగిత్యాల పర్యటనలో రాహుల్ గాంధీ టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోసెలు వేశారు. చిన్నారులకు చాక్లెట్లు పంచారు. ఇలా తనదైన శైలిలో రాహల్ ఆసక్తికర దృశ్యాలతో ఆకట్టుకుంటున్నారు.