Home » telangana rains
భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హైదరాబాద్లో మధ్యాహ్నం తరువాత పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన
ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది.
బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.