Home » Telangana
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
బీఆర్ఎస్ సర్కారు ఓ జిల్లాలో రాజకీయాల లబ్ధి కోసం ప్రజలను అస్తవ్యస్తం చేసిందని కోదండరాం అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు.
బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ పర్యటన రద్దయింది.
కరీంనగర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు.
Mahmood Ali: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అస్వస్థతకు గురైన తెలంగాణ మాజీ హోంమంత్రి, BRS నేత మహమూద్‌అలీ
పద్మవిభూషణ్ సత్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సత్కరించారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి అభినందనలు తెలిపారు.
సొంతంగానే కనీసం 271 కంటే ఎక్కువ సీట్లు సాధించి, స్వతంత్రంగా మళ్లీ అధికారం చేపట్టనుందా? లేదా గత ఎన్నికల్లో లాగా, మళ్లీ 300కి పైగా స్థానాలను గెల్చుకోగలుగుతుందా ?
తెలంగాణ రాష్ట్రంలో జియో తన పని ప్రదేశాలన్నింటిలోనూ నేషనల్ రోడ్ సేప్టీ వీక్‌ను నిర్వహించింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ దాడులు