Home » Telangana
ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ ఇచ్చింది.
కేసీఆర్ మాటను ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదు. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ కు తప్పకుండా స్థానం ఉంటుంది..
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.
ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయని చెప్పొచ్చు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు.
తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో మహేష్ బాబు , ఆయన భార్య నమ్రత లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న102 యేళ్ల పెద్దమ్మ.
సాయంత్రం 5 గంటల వరకు సుమారు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
DGP Ravi Gupta: తెలంగాణలో 500 రాష్ట్ర స్పెషల్ ఫోర్స్ విభాగాలతో పాటు 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.