-
Home » Telugu cinema news
Telugu cinema news
"నిరాశపడకు, ఏమీ చేసుకోకు.. పూరి గుడిసెలోనైనా బతుకుదాం" అని నా భార్య అంది: మరోసారి "బార్బరిక్" దర్శకుడు కన్నీరు.. ఫుల్ ఇంటర్వ్యూ
"నేను ఎక్కడ ఇంటికి వచ్చేసి, ఫ్యాన్ కి ఉరేసుకుంటానేమోనని భయంగా ఆవిడ వచ్చేసింది. నేను ఏమంటున్నాను అంటే.. నేను వాళ్లని భయపెట్టేస్తున్నాను. సినిమా తీసి భయపెట్టేశాను" అని అన్నారు.
ఒక్కసారిగా వచ్చి హగ్ చేసుకున్నారు.. నా కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి: బార్బరిక్ సినిమా దర్శకుడు
"సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని నాకు చెప్పారు. ఆ తర్వాత నేను బయటక వచ్చి ఆలోచిస్తూ బాధపడుతూనే ఒక్క 20 మంది వచ్చి ఉంటే టాక్ వెళ్లేదేమో అని బాధపడుతూనే ఉన్నాను" అని చెప్పారు.
రామ్ చరణ్‌తో సందీప్ రెడ్డి వంగా మూవీ?
ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ రెడ్డి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
రష్మిక సక్సెస్‌ని ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఫ్యాన్స్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందంటే?
రష్మిక వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఈ నటికి అభిమానుల నుండి ఒక ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా రష్మిక సుదీర్ఘ పోస్టు పెట్టారు. అసలేంటది?
ఆహా కోసం మళ్లీ యాంకర్‌గా మారబోతున్న నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి యాంకర్ అవతారం ఎత్తబోతున్నారు. ఆహాలో రాబోతున్న కార్యక్రమంలో తన యాంకరింగ్‌తో సందడి చేయబోతున్నారు.
ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కోసం సాయి ధరమ్ తేజ్ సాయం
సాయి ధరమ్ తేజ్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్కి సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
ఇండస్ట్రీలో అనసూయ ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ తెలీదు..ఆసక్తికర విషయాలు బయటపెట్టిన రైటర్
తెలుగు ఇండస్ట్రీలో అనసూయ అంత టఫ్ అమ్మాయి లేదన్నారు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఇండస్ట్రీలో తను నెగ్గుకురావడం వెనుక ఉన్న స్ట్రగుల్ చాలామందికి తెలియదంటూ ఆసక్తికర విషయాలు చెప్పారు.
హీరో నిఖిల్‌కి కొడుకు పుట్టాడు
హీరో నిఖిల్-పల్లవి దంపతులకు కొడుకు పుట్టాడు. నిఖిల్ తన కొడుకును ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
బాడీ షేమింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా.. సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వైవా హర్ష
వైవా హర్ష ఫిబ్రవరి 23న 'సుందరం మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందరకి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హర్ష మీడియాతో కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
విజయ్ కామెంట్ చేస్తేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతాం.. విద్యార్ధినిల వీడియోపై విజయ్ ఏమన్నాడంటే?
తమ అభిమాన హీరో తమ వీడియోకి స్పందిస్తేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతామంటూ ఇద్దరు విద్యార్ధినులు వీడియో పోస్టు చేసారు. దీనిపై విజయ్ దేవరకొండ ఏమని స్పందించారంటే?