Home » Telugu Film Industry
ఇప్పటి వరకు పాత జీవో ప్రకారం సినిమా టికెట్లు రేట్లు పెంచుతూ వస్తోంది ఏపీ ప్రభుత్వం.
"మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్ అలాంటి డ్రెస్ వేసుకుని వెళ్లింది. నేను ఓ పోస్ట్ పెట్టాను" అని అన్నారు.
"నంది నాటకోత్సవ అవార్డులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము" అని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రలో సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి సినిమా టికెట్ల ధరలను పెంచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని విలేకరుల ఆరోగ్యం, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా (TFJA)పని చేస్తున్న సంస్థ 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్'. తాజాగా అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది.
ఉన్నట్లుండి టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో వరుస పెట్టి ఐటీ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ అవుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీలో సినిమా షూటింగ్లు తీయాలని ఆహ్వానం పలకడం ఇంట్రెస్టింగ్గా మారింది.
ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మిస్టర్ బచ్చన్ సినిమాకు రవితేజ 4 కోట్లు, హరీశ్ శంకర్ రెండు కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారని టాక్.
తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ(TFI)లో 24 క్రాఫ్టులకు చెందిన ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి ఎన్నికయ్యారు.