Tollywood Team: సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ.. ఫొటోలు వైరల్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


















