temperatures

    చింతపల్లి@7.5 డిగ్రీలు : విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి

    November 17, 2019 / 03:12 AM IST

    చలి చంపేస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏపీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత

    నగరంలో బాబోయ్ ఎండలు : గరిష్ట ఉష్ణోగ్రత 43.2 డిగ్రీలు

    May 16, 2019 / 02:11 AM IST

    హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోతతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రాలేనంతగా వేడి సెగ కొడుతోంది. బయటకు వె�

    చల్లని వార్త : హైదరాబాద్ లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

    May 15, 2019 / 08:45 AM IST

    హైదరాబాద్: గత కొన్ని రోజులుగా 43 డిగ్రీల సెల్సియస్ ని మించిన ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గాయి. మంగళవారం నాడు (మే 12019) నాటికి తగ్గి 40 డిగ్రీ సెల్సియస్ కు చేరుకున్నాయి. కాగా మే నెలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకూ చేరాయి. గత కొన్ని రోజుల నుంచి 41 డిగ్రీలకు తగ్గ

    మండుతున్న తెలంగాణ  : త్వరలో 46 ఏళ్ల రికార్డ్ బ్రేక్

    May 8, 2019 / 03:44 AM IST

    తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. భగభగలాడే ఎండలతో మంటపెడుతున్నాడు. నిప్పుల గుండంలా మండిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఉష్ణోగ్రతల్లో గత రికార్డులు బ్రేక్ అయ్యేలా వేడెక్కిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎండలు మరింత పె�

    నిప్పుల కుంపటి : ఏపీలో 45 డిగ్రీలు 

    April 15, 2019 / 05:05 AM IST

    అమరావతి : ఎండాకాలం..మండిపోతున్న ఎండలు..అల్లాడిపోతున్న ప్రజలు..రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆంద్రప్రదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతు..ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎండలు మండిపోతున్�

    పెరుగుతున్న ఎండలు : మండుతున్న కూరగాయల ధరలు 

    April 8, 2019 / 06:37 AM IST

    హైదరాబాద్: వేసవికాలం వచ్చిదంటే చాలు కూరగాయల ధరలకు రెక్కలొచ్చేస్తాయి. నీటి సరఫరా తగ్గుదలతో కూరగాయల దిగుబడి తగ్గటం వంటి కారణాలతో కూరగాయల ధరలు వేసవికాలంలో పెరుగుతుంటాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం కూరగాయల

    42 డిగ్రీలు : మరో రెండు రోజులు ఎండలే ఎండలు

    April 3, 2019 / 05:06 AM IST

    హైదరాబాద్‌ : నగరంలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతునే ఉన్నాయి. ఎండల ప్రభావానికి పగటిపూట బైటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. గతంలో కంటే ఈ వేసవిలో సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయ�

    సూర్య ప్రతాపం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    April 2, 2019 / 06:28 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండ‌లు మండుతున్నాయి. ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స‌మ్మర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ �

    డిఫరెంట్ వెదర్ : ఏపీలో చిరుజల్లులు – తెలంగాణలో మండే ఎండలు

    March 28, 2019 / 04:51 AM IST

    మార్చి నెలలో వేసవి తాపం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి. తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతుంటే.. ఏపీ కోస్తా ప్రాంతాల్లో చిరు జల్లుల�

    ఎండల్లో తిరగొద్దు : ఏప్రిల్, మే ఎండలపై ఆందోళన

    March 25, 2019 / 03:25 AM IST

    వేసవిలో ఎండలు విజృంభిస్తున్నాయి. భానుడు మార్చిలోనే తడఖా చూపిస్తున్నాడు. సూర్యుడి దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. రెండు రోజులుగా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయట తిరగడం మంచిద�

10TV Telugu News