Home » Three
ఢిల్లీలో మూడు కరోనా వైరస్ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
కొమురం భీం ఆసిఫాబాద్ ట్రైబల్ మహిళా కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై అమరాతి ప్రాంత రైతులు మండిపడ్డారు. తమ్మినేని..ధర్మానలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారనీ మా బాధలు మీకు బోగస్ గా కనిపిస్తున్నాయా? మా కష్టాలు మ�
రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రైతులు చేస్తున్న ఆందోళన ఉద్యమం అంతా బోగస్ అనీ..వారి ఆందోళనల్ని పట్టించుకోవాల్సి పనిలేదని అన్నారు. అమరావతి గ్రామాల్లో చేస్తున్న ఉద్యమం అంతా నాట
గాల్లో గిటార్ వాయించేస్తున్న చిన్నారి రాక్ స్టార్లు..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ముగ్గురు పిలకాయలు తెగ పాడేస్తున్నారు. చేతిలో గిటార్ లేదు..పొడవాటి పుల్ల పట్టుకుని తెగ పాడేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముగ్గురు పిల�
ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.
ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు కాల్వలో దూకారు. ఇద్దరి మృత దేహాలు లభ్యం అయ్యాయి.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వెంటనే సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు.
జమ్మూకశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సైనికులు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పాజల్ పురా ఏరియాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమచారం అందింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు సం�