Home » Three
విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాగర్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది.
తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు కొట్టుకొచ్చిన మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరల�
గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.
కృష్ణా జిల్లాలో గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఎ.కొండూరు తండాలో వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
తెలంగాణ రాష్ట్రంలో మరలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మూడు, నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే..మరలా ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. మే 15వ తేదీ నుండి బుధవారం నుండి మే 18 తేదీ శనివారం వరకు
ఆదిలాబాద్ : నార్నూరు మండలం గణపతిగూడలో విషాదం నెలకొంది. పెళ్లి భోజనం వికటించి ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి అస్వస్థతకు గురయ్యారు. మృతులు కొడప ముత్తు, లక్ష్మణ్, భీం బాయిగా గుర్తించారు. బాధితులకు ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నార�
తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. ఈసీ మే 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 2014 ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగనుంది. మే 31 ఎమ్మెల్సీ ఎ�
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షాలకు దెబ్బ తినడంతో తలలు పట్టుకుంటున్నారు. నిన్న కురిసిన వానలకు… వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. మరో మూడ్రోజుల పాటు ఉరుములు,
చిత్తూరు : శ్రీకాళహస్తిలో పోలీసులు రెచ్చిపోయారు. తోటి ఉద్యోగిపైనే విచక్షణారహితంగా దాడి చేశారు. ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ అనిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి సమయ�
హైదరాబాద్ : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో అవినీతి పోలీసులకు షాక్ తగిలింది. నిందితుడు రాకేష్‌రెడ్డితో అంటకాగిన ముగ్గురు అధికారులపై డీజీపీ వేటు వేశారు. జయరాం హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తేలడ