Home » Tirupati Stampede
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన తర్వాత అంబులెన్సు ఎన్ని గంటలకు వచ్చిందని టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
చైర్మన్, కలెక్టర్, దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎంలపై కేసు నమోదు చెయ్యాలి: రోజా
Bandi Sanjay: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసిందని అన్నారు.
Tirupati stampede: తిరుమలలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా స్పందించారు.
తిరుమల తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి..
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందారు.