-
Home » Tom Cruise
Tom Cruise
అంతరిక్షంలో పెళ్లి.. అందరూ ఆహ్వానితులే.. నాలుగో పెళ్లి హడావుడి
హాలీవుడ్ స్టార్ టాప్ క్రూజ్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు(Tom Cruise-Ana de Armas). ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సినిమాల్లో ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వామ్మో.. హాలీవుడ్ సెలబ్రిటీలను మించి రిచ్ అయిన షారుఖ్.. ఎన్ని వేల కోట్ల ఆస్తులో తెలుసా?
బాలీవుడ్ లో టాప్ రిచెస్ట్ సెలబ్రిటీగా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిలిచాడు. (Shah Rukh Khan)
టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
మిషన్ ఇంపాజిబుల్ లో 7 సినిమాలు రాగా ఇప్పుడు ఎనిమిదవ సినిమా రాబోతుంది.
షారుక్ ఖాన్ టు టామ్ క్రూజ్.. చంద్రునిపై భూమిని కలిగి ఉన్న ప్రముఖులు వీరే..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ చంద్రునిపై భూమిని కలిగి ఉన్న అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరు.
టామ్ క్రూజ్‌ని కలిసిన నటి అవ్నీత్ కౌర్.. 'కల నిజమైంది' అంటూ పోస్ట్.. పిక్స్ వైరల్
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను కలుసుకున్నట్లు నటి, సోషల్ మీడియా సంచలనం అవ్నీత్ కౌర్ వెల్లడించింది.
మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ మూవీ రిలీజ్ డేట్, ట్రైలర్ అనౌన్స్.. ట్రైలర్ అదిరిందిగా.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాజిబుల్ - ఫైనల్ రికనింగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.
నాలుగోసారి ప్రేమలో పడ్డ టామ్ క్రూజ్.. 61ఏళ్ళ వయసులో 36ఏళ్ళ అమ్మాయితో..
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నాలుగోసారి ప్రేమలో పడ్డారు. 61ఏళ్ళ వయసులో 36ఏళ్ళ అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టారు.
Mission Impossible : మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 మూడు రోజుల్లో 2000 కోట్ల కలెక్షన్స్.. ఇండియాలో ఎంతో తెలుసా?
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఇండియాలో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మిషన్ ఇంపాజిబుల్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
Mission Impossible 7 : మిషన్ ఇంపాజిబుల్ 7.. ఇండియాలో మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?
టామ్ క్రూజ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ 7 థియేటర్స్ లోకి వచ్చేసింది. విడుదలకు ముందే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో భారీ ఓపెనింగ్స్ అందుకుంది.
Mission Impossible : మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 రివ్యూ.. మిషన్ పూర్తయిందా?
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఇండియాలో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.