Home » trisha
ఇటీవల మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో స్పందించాడు.
తాజాగా మరోసారి మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతున్నారు.
గతంలో పాటల రికార్డింగ్ తో సినిమాకు శ్రీకారం చుట్టేవారు. మధ్యలో ఆ ఆనవాయితీ పోయినా ఇటివల మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రాన్ని కీరవాణి సారద్యంలో పాటల రికార్డింగ్ తోనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన చిత్రం లియో. ఈ సినిమాలో త్రిష హీరోయిన్.
ఇళయ దళపతి విజయ్ నటించిన చిత్రం లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్.
తాజాగా త్రిష విజయ్(Vijay) సరసన లియో(Leo) సినిమాలో నటించింది. ఈ సినిమాలో విజయ్ కి భార్యగా నటించింది త్రిష.
లోకేష్ సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోయిన వాళ్లకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కథ పరంగా అయితే ఇది సాధారణ కథే. మన తెలుగులోనే ఇలాంటి కథలు చాలా వచ్చాయి.
సైమా అవార్డ్స్ 2023 తమిళ్ పూర్తి లిస్ట్..
డైరెక్టర్ సెల్వరాఘవన్.. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా మళ్ళీ చూశాను. వెంకీ గారు, త్రిషతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. దీనికి సీక్వెల్ తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ట్వీట్ చేశారు.
96 సినిమా చాలా మంది మనసులకు హత్తుకుంది. అయితే ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి క్లైమాక్స్ లో మళ్ళీ ఇంకెప్పుడు కలవం అని చాలా ఎమోషనల్ అవుతారు. అయితే ఆ సీన్ లో సినిమా అంతా చాలా ప్యూర్ గా తీసుకెళ్లి చివర్లో ఒక్క ముద్దు అయినా పెట్టించాలని డైరెక్టర్ అ�