Home » Trivikram Srinivas
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం 'గుంటూరు కారం'.
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న 'గుంటూరు కారం' సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేసారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది.
గుంటూరు కారం నుంచి నిన్న ‘కుర్చీ మడతపెట్టి..’ అనే ట్రెండింగ్ డైలాగ్ తో పాట ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
గుంటూరు కారం నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్, రెండు పాటలు రిలీజయి మంచి అంచనాలే క్రియేట్ చేసినా పోస్టర్స్ తో మాత్రం సినిమాపై బాగా బజ్ క్రియేట్ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా గుంటూరు కారం సినిమాపై సినిమా షూటింగ్ అవ్వలేదు, రిలీజ్ చేస్తారా, మళ్ళీ వాయిదా పడుతుంది అని పలు వార్తలు వస్తున్నాయి.
గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఓ నెటిజన్ ఈ సినిమా టీమ్ ను విమర్శిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీనికి పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నేను మనిషినే, నాకు కోసం వస్తుంది. నేనేమి స్వామీజీని కాదు కదా..
Mahesh Babu Guntur Kaaram Update : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం.
Guntur Kaaram Update : 2024 సంక్రాంతికి విడుదలవుతున్న ‘గుంటూరు కారం’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు మూవీ టీం అప్ డేట్ ఇచ్చింది. తాజాగా గుంటూరు కారం టీం కేరళకు వెళ్తోంది. Ritika Singh : ఆ హీరోయిన్ చేతిక
ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవికిశోర్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాలు, రామ్(Ram Pothineni) తర్వాతి సినిమాలు గురించి మాట్లాడారు. అలాగే త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమాపై కూడా స్పందించారు.